Home EntertainmentMusic Premalo Song Telugu | Court Movie Song| Kadalenno Chepparu Kavithalu Rasaru credit -@saregamasouth

Premalo Song Telugu | Court Movie Song| Kadalenno Chepparu Kavithalu Rasaru credit -@saregamasouth

by admin



Special thanks @saregamasouth

Presenting the first single “Premalo” from ‘Court’ starring Sridevi, Harsh Roshan, Priyadarshi Pulikonda and others. Directed by Ram Jagadeesh. Music Composed by Vijai Bulganin.

Song Credis:
Music composer: Vijai Bulganin
Singers : anurag kulakarni & sameera bharadwaj
Lyrics : purna chary
Keyboard programmer: balu keys
Additional strings arrangements: jishnu vijay
Violins solo & strings quartet: rithu vyshak
Bass guitar: shalu
Flute: Lalit Talluri
INDIAN LIVE RHYTHMS CHENNAI

Lyrics:
Pallavi:
Vela vela vennelantha
Meedha vaali velugunantha
Moyamante nenu entha.. Arere…
Chinni gunde unnadhentha
Haayi nimpi gaalinantha
Oodhamante oopirentha.. Arere…
Kallu rendu pusthakaalu
Bhasha leni aksharaalu
Choopulone ardhamayye.. Anni maatalu…
Mundhu leni aanavaalu
Leniponi kaaranaalu
Kotha kotha onamaalu.. Enni maayalu…
Kathalenno cheppaaru
Kavithalni raasaaru
Kaalaalu dhaataaru
Yuddhaalu chesaaru
Premalo.. Thappu ledhu premalo.. || 2 ||
Charanam 1:
Aakaasham thaakaali ani undha
Naatho raa chupisthaa aa saradhaa
Nelanthaa chuttese veelundhaa
Emundhi premisthe saripodhaa
Aha mabbulanni kommalai
Poolavaana pampithe
Aa vaana peru prema le
Dhaani ooru manamu le
Ye manasuni yemadagaku ye rujuvini.. Oh.. Anthe.. Oh..
|| Kathalenno ||
Charanam 2:
Enthunte entantaa dhooraalu
Rekkallaa ayipothe paadhaalu
Unnaayaa bandhinche dhaaraalu
Oohallo untunte praanaalu
Are ningi loni chukkale
Kindhakochi cherithe
Avi neeku edhuru nilipithe
Undipova ikkade
Jaabili itu cherenu porapaatuna ani.. Oh.. Inthe.. Oh..
|| Kathalenno ||

Label: Saregama India Limited, A RPSG Group Company

Tags –

premalo song telugu
court movie song
kathalenno chepparu premalo song
kadalenno chepparu kavithalu rasaru
kort
kathalu ani chepparu song
kort song
movie songs telugu
new songs telugu
premalo new song
kathalenno chepparu kavithalu rasaru
kort songs
telugu song
premalo song
court movie songs
tappu ledu premalo song
kathalu enno chesaru kavithalu rasaru
court movie songs telugu
premalo song telugu video
#mydearestnemesis
cort song

source

Related Videos

12 comments

@MalliMalli-u7o March 24, 2025 - 8:34 pm

👍👍👌👌✌️✌️❤❤

@paparao3267 March 24, 2025 - 8:34 pm

సూపర్❤️❤️❤️❤️❤️😈😈

@Chintu07gaming March 24, 2025 - 8:34 pm

0:47 waiting for this ❤

@DavuRamesh March 24, 2025 - 8:34 pm

Wow🎉🎉🎉🎉😊❤❤❤😊

@solankiashok204 March 24, 2025 - 8:34 pm

❤❤❤❤❤❤

@SLaxmiLaxmi-g9d March 24, 2025 - 8:34 pm

Nice song

@bhanusri7588 March 24, 2025 - 8:34 pm

వేల వేల వెన్నెలంతా
మీద వాలి వేకుగుణంతగా
మోయమంటే నేను ఎంత అరెరే…
చిన్ని గుండె ఉన్నదాంట
హాయి నింపి గాలినంత
ఉదమంటే ఊపిరంతా అరెరే….

కళ్ళు రెండు పుస్తకాలు భాష లేని అక్షరాలు
చూపులోనే అర్థమయే అన్ని మాటలు..
ముందులేని ఆనవాలు
లేనిపోని కారణాలు
కొత్త కొత్త అనవలు ఎన్ని మాయలో..

= కథలెన్నో చేప్తారు కవితల్ని రాసారు
కాలాలు దాటారు యుద్దాలు చేసారు ప్రేమలో..
తప్పులేదు ప్రేమలో.. ఓ ఓ…(2)
వేల వేల వెన్నెలంతా
మీదా వాలి వెలుగునంత
మోయమంటే నేను ఎంత అరెరే..

ఆకాశం తాకాలి అని ఉందా..
నాతో రా చూపిస్త ఆ సరదా ఆ ఆ..
నెలంతా చుట్టేసే వీలుందా…
ఏముంది ప్రేమిస్తే సరిపోదా…
ఆహా మబ్బులన్నీ కొమ్మలై పూల వాన పంపితే
అ వాన పేరు ప్రేమలే దాని ఊరు మనములే
ఏ మనుసుని ఏం అడగకు ఏ రుజువుని ఓ ఓ…అంతే ఓ ఓ…

కథలెన్నో చెప్పారు కవితల్ని రాసారు కాలాలు దాటారు యుద్దాలు చేసారు ప్రేమలో..

ఊ… ఎంతుంటే ఏంటంటా దూరలు
రెక్కల్లా అయిపోతే పాదాలు..ఊ..
ఉన్నాయా బందించే దారాలు…
మోహల్లో ఉంటుంటే ప్రాణాలు..ఊ..
అరె నింగిలోని చుక్కలే కిందకొచ్చి చేరితే
అవి నీకు ఎదురు నిలిపితే ఉండిపోవా ఇక్కడే
జాబిలి ఇటు చేరేను పొరపాటున అని ఓ… ఓ..అంతే ఓ.. ఓ..

కథలెన్నో చెప్పారు కవితల్ని రాసారు కాలాలు దాటారు యుద్దాలు చేసారు ప్రేమలో….
వేల వేల వెన్నెలంతా మీద వాలి వెలుగునంత మోయమంటే నేను ఎంత అరెరే..
చిన్ని గుండె ఉన్నదాంట
హాయి నింపి గాలినత ఉదామంటే ఊపిరంతా అరెరే…
కళ్ళు రెండు పుస్తకాలు
బాషా లేని అక్షరాలు
చూపులోని అర్థమయే అన్ని మాటలు..
ముందులేని ఆనవాలు
లేనిపోని కారణాలు
కొత్త కొత్త ఓనమాలు
ఎన్ని మాయలో

= కాదలెన్నో చెప్పారు కవితల్ని రాసారు కాలాలు దాటారు యుద్దాలు చేసారు ప్రేమలో…తప్పులేదు ప్రేమలో… (2)

@kummarikuntlavenkanna3735 March 24, 2025 - 8:34 pm

song❤love❤

@RezaullaShaik March 24, 2025 - 8:34 pm

Nice brother your provide download alsa thak you soo much

@SunnyMywife March 24, 2025 - 8:34 pm

My favorite song love you raa miss you raa k

@sureshmamidi4106 March 24, 2025 - 8:34 pm

My favourite song ❤❤❤❤

@RavulakariJyothi-c6o March 24, 2025 - 8:34 pm

Super

Comments are closed.