#New Christmas audio song’s
#vocals brother joshua Gariki
#Music KJW Prem and Sudhakar rella olive studios
#Lyrics & tune Produced by pastor David Marumulla
#pleasesupport
#subscribe
#share
source
#New Christmas audio song’s
#vocals brother joshua Gariki
#Music KJW Prem and Sudhakar rella olive studios
#Lyrics & tune Produced by pastor David Marumulla
#pleasesupport
#subscribe
#share
source
29 comments
రారండి చూసొద్దాం యేసయ్యను రారండి కొలిచేద్దాం మెస్సయ్యాను పశువుల పాకలో పసిబాలుడు పవళించినాడమ్మ మన కోసమే అందుకే ఆడిపాడి సంబరమే చేసేద్దాం Happy Christmas Merry Christmas Happy Happy Happy Christmas " అంబరాన్నంటే "
1 ) చీకటిలోనున్న ప్రజలందరూ ఆ వెలుగులోనికి రావాలని మన పాప భారాన్ని మోయాలని మన వ్యాధి బాధల్ని తీయాలని " 2" " రారండి చూసొద్దాం" " అంబరాన్నంటే"
2) మరణమే లేని పాపానికి వెల ఇచ్చి విడుదల ఇవ్వాలని తన రుధిరమంతా కార్చాలని ఈ ధరలో ప్రభు రాజ్యం నిలపాలని "2" " రారండి చూసొద్దాం" " అంబరాన్నంటే "
3 ) బేధమేమియు లేకుండా అందరి దేవుడు ఉదయించెను చరిత్ర భాగాలుగా చేసెను శక పురుషుడై యేసు ఇల నిలిచెను "2" " రారండి చూసొద్దాం" " అంబరాన్నంటే"
Super. Song
Meeru Paade Prathi Paata
Chaala Baaguntayi Brother
Lyrics Pettandi
Comments are closed.
Add Comment