#swarabhishekam #swarabhishekambannersspecial #telugushow #etvwin #swarabhishekamdirectorsspecial
Sunitha & Sri Krishna take the stage with the beautiful song Vedam Anuvanuvuna Nadam and spellbind the viewers with their mesmerising voices.
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: https://f6a6tr.app.goo.gl/apps
►Visit Website : http://etv.co.in
► Like us on Facebook : https://www.facebook.com/etvwin
► Follow us on Instagram : https://www.instagram.com/etvwin/
► Follow us on Twitter : https://twitter.com/etvwin
► Visit Website : https://www.etvwin.com/
► Pin us on Pinterest: https://in.pinterest.com/etv_win/
ETV Telugu(Youtube) – http://bit.ly/2QR0yu9
ETV Jabardasth(Youtube) – http://bit.ly/35xdqtu
ETV Dhee(Youtube) – http://bit.ly/2Ok8zWF
ETV Plus India(Youtube) – http://bit.ly/2OlEAOg
ETV Abhiruchi(Youtube) – http://bit.ly/2OkEtTb
ETV Life(Youtube) – http://bit.ly/2OiKAY6
ETV Telangana(Youtube) – http://bit.ly/33nRaAK
ETV Andhra Pradesh(Youtube) – http://bit.ly/2OKARZz
ETV Annadata(Youtube) – https://bit.ly/3BeZXXS
ETV Telugu Facebook – http://bit.ly/2L2GYYh
ETV Plus India Facebook – http://bit.ly/2DudC0t
ETV Abhiruchi Facebook – http://bit.ly/2OSrIhv
ETV Life Facebook – http://bit.ly/34tiqzk
ETV Telangana Facebook – http://bit.ly/37GkVQF
ETV Andhra Pradesh Facebook – http://bit.ly/2R0vs3k
ETV Annadata Facebook – https://bit.ly/3kGnkEb
source
30 comments
గా.....మా....నీ.....గమగసా.. మగసా.. గసా..
నీ...సా... నిదమగా..
దమగా.. మగా.. సరీ..సానీ..
గమాగా..రీ... గమాగ,
మదామ, దనీద, నిసాని రీ..
వేదం.. అణువణువున నాదం..
నా పంచ ప్రాణాల నాట్య వినోదం..
నాలో రేగే నెన్నో హంసానంది రాగలై...
వేదం.. వేదం.. అణువణువున నాదం..ఆ..ఆ..ఆ..
🌺🌺🌺🌺🌺🌺
సాగర సంగమమే ఒక యోగం...
నిరిసనిదమగా.. గదమగరిసనీ.. నిరిసనిదమగా..
మదని సరీ..సగా.. రిమగదమ గమదని సా..ని
దని మద గమరిగసా, సాగర సంగమమే ఒక యోగం...
క్షార జలధులే క్షీరములాయే..ఆ మధన
ఒక అమృత గీతం, జీవితమే చిర నర్తనమాయే,
పదములు తామే పెదవులు కాగా..
పదములు తామే పెదవులు కాగా..
గుండియలే అందియలై పోయే..
వేదం.. అణువణువున నాదం..ఊ..ఊ..ఊ..
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ .....
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ .....
మాతృ దేవో భవా... పితృ దేవోభవా..
ఆచార్య దేవోభవా.. ఆచార్య దేవోభవా..
అతిధి దేవోభవా... అతిధి దేవోభవా...
🌺🌺🌺🌺🌺🌺
ఎదురాయే గురువైన దైవం..
ఎదలాయే మంజీర నాదం...
గురువాయే కుదురైన నా..ట్యం..
గురు దక్షినైపోయే జీ..వం..
నటరాజ పాదాన తలవాల్చనా
నయనాభిషేకాన తరియించనా..
నటరాజ పాదాన తలవాల్చనా
నయనాభిషేకాన తరియించనా..
సుగమము, రసమయ, సుగమము, రసమయ,
నిగమము భరతము కానా..
వేదం.. అణువణువున నాదం..
నా పంచ ప్రాణాల నాట్య వినోదం..
నాలో రేగే నెన్నో హంసానంది రాగాలై...
వేదం.. వేదం.. వేదం.. (Continue)
జయంతి తేసు కృతినో..రససిధ్ధ కవీశ్వర..
నాస్తి కేసామ్యశ కాయే..జరా..మరణజమ్ భయం..
నాస్తి జరా..మరణజమ్ భయం..
నాస్తి జరా..మరణజమ్ భయం..
🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏
saa nidamaga damaga maga saree saanee
gaamagaa ree gamaaga madaama danida nidaani ree
vedam anuvanuvuna naadam vedam anuvanuvuna naadam
naa pancha praanaala naatya vinodam
naalo regenenno hamsa nandi raagaalaivedam
vedam anuvanuvuna naadam
saagara sangamame oka yogam
nirisanidamaga gadamagarisani nirisanidamaga
madanisareesagarimagadamaganidanisaanidanimagadamarigasa
saagara sangamame oka yogam saarajaladuley ksheeramulaaye
aa madhanam oka amrutha geetham jeevithamey chira narthanamaaye
padamulu taame pedavulu kaaga
padamulu taame pedavulu kaaga
gundiyaley andiyalai mroga
vedam anuvanuvuna naadam
maatru devobhava pitru devobhava
aacharya devobhava aacharya devobhava
atidhi devobhava atidhi devobhava
yeduraaye guruvaina daivam yedalaaye manjeera naadam
gurutaaye kuduraina naatyam gurudakshinaipoye jeevam
nataraaja paadaana tala vaalchanaa nayanaabhishekhana
tariyinchanaanataraaja paadaana tala vaalchanaa
nayanaabhishekhana tariyinchanaasugamamu rasamaya
sugamamu rasamaya nigamamu bharatamu gaanaavedam
anuvanuvuna naadam naa pancha praanaala naatya vinodam
naalo regenenno hamsa nandi raagaalai vedam
jayanti te sukrutino rasasiddha kaveesvaraa
naasthiteshaam yashahkaaye jaraamanajam bhayam
naasthi jaraamaranajam bhayam naasthi jaraamaranajam
bhayamvedam anuvanuvuna naadam naa pancha praanaala naatya vinodam
naalo regenenno hamsa nandi raagaalaivedam vedam vedam vedam vedam
మగస గస నీసానిదమగా
దమగ మగ సరీసానీ గమగారీ
గమాగ మదామ దనీద నిసానిరీ
వేదం అణువణువున నాదం
నా పంచప్రాణాల నాట్యవినోదం
నాలో రేగేనెన్నో హంసానంది రాగాలై
వేదం వేదం అణువణువున నాదం ఆ...
సాగర సంగమమే ఒక యోగం
నిరిసనిదమగా గదమగరిసనీ
నిరిసనిదమగా
మదనిసరీ సగారి మగదమ
గమదనిసాని దనిమద గమ రిగస
సాగర సంగమమే ఒక యోగం
క్షార జలధులే క్షీరములాయే
ఆ మధనం ఒక అమృత గీతం
జీవితమే చిర నర్తనమాయే
పదములు తామే పెదవులు కాగా
పదములు తామే పెదవులు కాగా
గుండియలే అందియలై మ్రోగా
వేదం అణువణువున నాదం
ఆ... ఆ... ఆ...
మాతృదేవోభవా...
పితృదేవోభవా...
ఆచార్యదేవోభవా ఆచార్యదేవోభవా
అతిధిదేవోభవా అతిధిదేవోభవా
ఎదురాయె గురువైన దైవం
ఎదలాయె మంజీర నాదం
గురుతాయె కుదురైన నాట్యం
గురుదక్షినైపోయే జీవం
నటరాజ పాదాన తలవాల్చనా
నయనాభిషేకాన తరియించనా
నటరాజ పాదాన తలవాల్చనా
నయనాభిషేకాన తరియించనా
సుగమము రసమయ
సుగమము రసమయ నిగమము భరతముగానా
వేదం అణువణువున నాదం
నా పంచప్రాణాల నాట్యవినోదం
నాలో రేగేనెన్నో హంసానంది రాగాలై
వేదం
జయంతితే సుకృతినో
రససిద్ధాః కవీశ్వరాః
నాస్తి తేషాం యశః కాయే
జరామరనజంచ భయం
నాస్తి జరామరణజం భయం
Comments are closed.
Add Comment