4
Famous playback singers S.P. Balu and Chitra attract the show with their recital for the song “Maa Perati Jamchettu” as a tribute to the actress Ravali.
source
46 comments
Wonderful wonderful wonderful wonderful❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤
Chorus singers was Also Awesome… Humming…
Ecstatic 💅.Thousands of candles can be lighted from single candle like wise Esteem Shree Chitra Chhachhi who has got span -less God gifted beautiful voice.spontaneously she is teacher for other up coming singers👏.🙏🇮🇳.
U both are amazing combo
Super song ❤
Picture quenching this Telugu song touches a lot of music lovers soul and putting love in their heart 💅.All credit goes to Legend music director,reputed singer Chitra Chhachhi ,musicians and recording studio 🙏🇮🇳.
Chinnamma nee gonthu super dooper hit mammy
Amma devatha digi vastadi amma
😢😢 baalu guru leru
I watch movie 1995 in vizianagaram old svn
కాబోయే శ్రీవారికీ… ప్రేమతో.
రాసి పంపుతున్న… ప్రియ రాగాల ఈ లేఖ.
మా పెరటి జాంచెట్టు పళ్ళన్నీ కుశలం అడిగే
మా తొట చిలకమ్మ నీ కొసం ఎదురే చూసే
నిన్ను చూసినాక నిదురైన రాక మనసే పెళ్ళి మంత్రాలు కోరిందని
బిగి కౌగిట హాయిగ కరిగేది ఏ నాడని… అంటూ.
మా పెరటి జాంచెట్టు పళ్ళన్నీ కుశలం అడిగే
మా తొట చిలకమ్మ నీ కొసం ఎదురే చూసే
Yes you are my dream girl నా కలల రాణి నా కళ్ళ ముందుంది
అద్భుతం. అవును అద్భుతం. మన కలయిక అద్భుతం.
ఈ కలయిక ఇలాగే వుండాలి … promise… promise…
నిన్ను చూడందే పదే పదే పడే యాతన
తోట పూలన్ని కనీ వినీ పడేను వేదనా
నువ్వు రాకుంటే మహాశయా మదే ఆగునా
పూల తీగల్తో పడే ఉరే నాకింక దీవెనా
చూసే కన్నుల ఆరాటం.రాసే చేతికి మోమాటం
తలచి వలచి పిలచి అలసి. నీ రాక కొసం
వేచి వున్న ఈ మనసుని అలుసుగ చూడకనీ… అంటూ…
మా పెరటి జాంచెట్టు పళ్ళన్నీ కుశలం అడిగే
మా తొట చిలకమ్మ నీ కొసం ఎదురే చూసే
పెళ్ళి చూపుల్లొ నిలేసినా కధేమిటొ మరీ
ఙ్నాపకాలల్లొ చలేసిన జవాబు నువ్వనీ
సందె పొద్దుల్లో ప్రతీ క్షణం యుగాలై ఇలా
నీటి కన్నుల్లా నిరీక్షణం నిరాశ కాదనీ
తప్పులు రాస్తే మన్నించు తప్పక దర్శనమిప్పించు
యెదటో నుదుటో ఎచటో మజిలీ. నీ మీద ప్రాణం
నిలుపుకున్న మా మన విని నిను దయచేయ మనీ… అంటూ…
మా పెరటి జాంచెట్టు పళ్ళన్నీ కుశలం అడిగే
మా తొట చిలకమ్మ నీ కొసం ఎదురే చూసే
సపమ నిప గాగా మా రీ సాస నిస రిస రిపగా
సపమ నిప గాగా మా రీ సాస నిస రిస రిమగా
Suparna
Sure ❤
Amma neeku vandanam
நினைத்தேன் வந்தாய்.தளபதி spb sir
Balu gari dilogues ki gusbumps❤❤❤❤❤❤
Real Song lo Kante Mi Voicea supwer undhi Madam 👌👌👌👌👌👌👌👌
Lyrics
వాయిస్ అక్కడ వేరేలా ఇక్కడ వేరేలా ఉందేంటి
సూపర్ మేడమ్ నీ గొంతు చాలా బాగుంటుంది సూపర్ సాంగ్ మేడం ❤🙏
2024 assemble here❤
చిత్రమ్మ గారికి పతభి వందనం
Amma mi vais lo amrutam dagundi balu sir miru Inka bratike unnaru sir maku
Good song
Chitharamma garu meeku padhabhi vandhanam thalli
❤❤❤❤❤
what a my dear chitra garu so sweet
Ilu ma
If I get an opportunity to meet this versatile talent I will touch her feet. Great soul 🙏🙏🙏🙏🙏
Those expressions r worthless 😊
I love you amma
Down to earth…మన chitramma ❤❤❤
❤ song
Beautiful song
Pranam lechi vachhindi amma
Maa nathkulu suchamrutham thuluq thR strike if love sampagraktha royLity familes of bed with park two yeRs peullu pulse aganist ofher equal complement bestroute of buyer think
Chithraamma.godblesyou
❤
Super gaa padaru medam
🙏
Super chitra garu 🎉🎉🎉
Love you AMMA❤💞
Amma and తండ్రి ఇద్దరు ❤❤❤❤❤
Amma ❤ love you 🙏 amma ni padalaku koti dandalu
No words…. I miss all my childhood life😢😢😢😢
I love this song 💖💖
Comments are closed.