Watch Chateshwar Pujara The New Wall of Indian Cricket | Sports News | Eagle Media Works
For More Interesting videos Subscribe us on ►https://www.youtube.com/c/EagleMediaWorks
Follow my social media!
☛ Facebook : https://www.facebook.com/EagleMediaWorks
☛ Eagle Media Blogger : http://eaglemediaworks.blogspot.in/
☛ Follow Us on Twitter : https://twitter.com/eaglemediaworks
☛ Visit our Official Website : http://www.eagleandhra.com/
► Sports Page : https://www.facebook.com/sportstelugu/
Like & Subcribe & Comment
Thank You all member for watching !
source
28 comments
మయాంక్ అగర్వాల్ సరైన టైం లో సరైన ఇన్నింగ్స్ ఆడి , ఓపెనర్ గా తన ప్లేస్ కు కొంతకాలం వరకు సెక్యూర్ చేసుకున్నాడు.మయాంక్ ఎంట్రీ పృథ్వీ షా ఎంట్రీ కంటే బాగుంది .. వీరిద్దరూ ఫ్యూచర్ ఓపెనర్స్ కావచ్చుఁ.
హనుమా విహారి సాలిడ్ గా కనిపించినా, ఎక్కువ రన్స్ చేయ లేక పోవడం వల్ల- త్వర లోనే ప్లేస్ కోల్పోయే అవకాశం వుంది .విహారి తన ఆఖరి ఇన్నింగ్స్ లో ఒక మంచి సెంచరీ చేసే అవకాశాన్ని చే జేతుల పోగొట్టుకున్నాడు.
ఆఖరి టెస్ట్ మ్యాచ్ పరిణామాలు చూస్తుంటే - టీం మానేజ్మెంట్ దగ్గర అశ్విన్ తన గుడ్ విల్ పోగొట్టుకున్నట్టుంది . జడేజా కు అశ్విన్ కంటే ముందు అవకాశాలు దొరకవచును .కులదీప్ తన కొచ్చిన అవకాశాన్ని సరిగ్గా use చేసుకున్నాడు.
నెక్స్ట్ సిరీస్ కి ఇండియా టీం (15) ఇలా ఉండ వచ్చుఁ
1. Mayank Agarwal
2. Prithvi Shah
3. Pujara (VC)
4. Kohli (C)
5. Rahane
6. Rishab Panth (WK)
7. Bhumra
8.Shami
9. ISHANTH
10. Jadeja
11. Rohit Shrama
12.Bhuvaneswar/Umesh yadav
13. Ashwin
14.Kuldeep
15. Vihari / M Vijay
Pojara king of fast class cricket
Comments are closed.
Add Comment