2
This program features eminent Tollywood playback singers demonstrating their vocal acumen.
☛ For latest updates on ETV Channels | http://www.etv.co.in
☛ Subscribe for more latest Episodes | http://bit.ly/12A56lY
☛ Like us on | http://www.fb.com/etvteluguindia
☛ Follow us on | https://twitter.com/etvteluguindia
source
46 comments
Sri lekha gari voice super
❤❤❤
Sp balu garu as usual excellent🙏.. but here kalpana gari performance also mind blowing👏👏
Super❤❤❤❤❤
శ్రీ లేఖ గారు మీ వాయిస్ సూపర్ మేడమ్
చాలా బాగా పాడవు రమ్య గారు
రాజమౌళి, కీరవాణి, కాశీ, శ్రీ లేఖ …… ఏమి ఫ్యామిలీ వీళ్లది gifted
👌👌👌👌👌👌👌👌👌
choreography at 3:45
Sri leka voies super
బాలు గారు మీ పాటలు వింటు ఆలా ప్రాణము పోయిన చాలు అనిపిస్తుంది, మీ స్వరం లోని మాధుర్యం ఇంకా ఎవరికి రాదు సార్, మాకు తీరని లోటు చేసి మీరు పైలోకానికి వెళ్లారు, మిస్ యు బాలు గారు
ప్రపంచంలో వేల పెట్టలేని సంపద వుంది అంటే అధి ఆమ్మ గారూ
Amma ni avaru pattinchukuntunnaru e rojullo road mida padestunnaru 9 months mosi kani penchina kanna tallini avaru pattinchukovatledu
ఏమిచ్చినా అమ్మ ఋణం మనం తీర్చుకోలేము
srilekha gaaru voice baga undi kaani original ga KS chitra gaaritho padenchadam super🎉🎉
Akka super 👌
ఈ సందర్భంలో ఒక అత్త అమ్మై పెంచిన ఆవిడే తన కన్నబిడ్డ గుడ్డిది అని తెలిసి వదిలేసి పోతుంది….ఈ సాహిత్యం అధ్భుతమైన….ప్రయోగం…కంటేనే అమ్మ అని అంటే ఎలా…..
సినారె రచన….అద్భుతః
Excellent music by srileka
ప్రేమించు సినిమా ఒక అద్భుతమైన సినిమా…. దృష్టి లోపంతో ఉన్నా ఛాలెంజ్ గా లా చదివి తాను కోరుకున్న వాడిని కోర్టులో వాదించి రక్షించుకున్న హీరోయిన్ లయ నటన అద్భుతం
దృష్టి లోపంతో పుట్టినరోజు ఆడబిడ్డను,భర్తను వదిలేసి వెళ్ళి,తల్లి లేని తన అన్న కొడుకు ను తల్లిగా అవతరించిన అత్త/తల్లి పాత్రలో లక్ష్మీ అపూర్వ నటన…..డా.సినారె సాహిత్యం నభూతో నభవిష్యతి
ఒకే పాటలో రెండు పరస్పర విరుధ్ధ భావాలు
I love my mother
Supar
ఎన్నో అంతస్తులుగా ఎదిగి పోయిన మేడ కున్న అసలు ఆ వునికి ఆ పునాది పైనే ఏలారసరోకని చాలా మీనింగ్ ఫుల్ లిరిక్స్
Andante napranam
Very nice
3:59goose bumps 😢
👍
ఆ అమ్మలనే మించిన మా అమ్మకు, ఆ అమ్మాలనే మిచ్చిన మా అమ్మకు, రుణం తీర్చుకోలేను ఏ జన్మకు,👌👌👌👌👌
అద్భుతమైన సాంగ్ నాకు సాంగ్ వీంటుంటే నాకు ఏడుపు వచ్చింది😭😭😭 మిస్స్ u బాలు సార్
Ramanaidu gari movies annitilo songs anni kuda wonderful ga vuntaya
Iam heartful thanks to ramanaidu sir
This song credit goes to all of u numbers i hatsup
Iam no of times listening in song
Iam very very likely most favorite song
🙏💐
ఎన్నో రకాల పాటలు వచ్చిన అమ్మా ప్రేమ పైన ఈ పాట మాత్రం మరిచిపోలేము😢😢😢😢
ఇంత చక్కటి పాటను పాడిన బాలు గారికి ధన్యవాదములు 🙏🙏🙏🙏
Super sar I misu
i love my amma
Super song
Nice song and singing
Love you so much amma
i love my son this song is dedicate to my son
Comments chaduvutuntte….Teliyani badha….Ayananu enta miss avutunnamu….andaram
ఇంత మంచి సింగర్ బాలు గారిని భవిష్యత్తులో ఎన్నడు చూడలేము
Ramp
Comments are closed.