Direction – Editing – Dop – Di -Vinayshanmukh
Producer – Deepthi Sunaina
Cast – Ankith koyya & Deepthi Sunaina
Music composer: Vijai bulganin
Lyricist: suresh banisetti
Singers : vijai bulganin & lakshmi meghana
Publicity design – Sagar MudiRaaz
Keyboard programmers : sathish Sebastian
Strings programmer: jishnu vijay
Flute: lalit talluri
Veena : haritha raj
Bass guitar : derek domnic dsouza
Guitars:vijay ganesan
Vocal engineer: robin Sebastian
Mix and master: santhosh sasi @happymoonaudio
source
21 comments
Naku past lo oka ammyi vinda de same rx100 la but natho thapa andarii tho vundadi nenu adigetha breakup ani chapindi 😭
Naku ame artham kaladhu ladhu
A ammayi thapu chashi na adhaga kudha dhu
Finely ga nenu break up chashu kunna
But eppudu eppudu oka manicin ayya ma ammanannla kosham
Tru love chasha ammyi vunta chala lucky
Nice concept and full emotional😢 heart touching lyrics 😢 final i am crying 😭
కాంతిపాపే జారిపోధా
కాసేపు నిన్ను చూడకుంటే
యేవే యెవరి నిన్నటి కలలు
లేవు లేవులే
నా చిన్ని గుండెల్లోనా
ఎండమావి చేరిపోదా
నీ నవ్వే ఏంటి ఇది
ఇంతటి బరువు మోయలెనులే
వస్తున్నా వస్తున్నా
నీకోసం వస్తునా
సుడిగాలి వేగంతో
నీవైపే వస్తున్నా
Ye Daari Moosthunaa
యే దాది చేస్తునా
ప్రాణాలే తీస్తున్నా
నిన్నొదులుకోను హమీ ఇస్తున్నా
చిలకా ఓ రామ చిలక
చెరిగేది కాదే ఎదపై నీ ముద్దు మరక
చిలకా ఓ రామచిలకా
ఆరేధి కాదే రగిలే ఈ ప్రేమ తునకా
నా ఆశలకే ఆయువిమ్మని
నా ఊహలకే ఊపిరిమ్మని
నా చీకటికే వెలుగు ఇమ్మని ఎవరినడగడం
నీ కంటపడే వీలు లేదనీ
నీ వెంట వచ్చే దారి లేదు
Naa Jeevithame Jaaruthondhani Ela Telupadam
ఒక్క పూట ఉండలేకపోయా నువ్వు లేక
Vadhellu Yettaa Gadapaalikaa
కన్నకళలే కట్టు కధలాగా మార్చినది
కాళానికే ధయ లేదుగా
చిలకా ఓ రామ చిలక
చెరిగేది కాదే ఎదపై నీ ముద్దు మరక
చిలకా ఓ రామచిలకా
ఆరేధి కాదే రగిలే ఈ ప్రేమ తునకా
ఆ వెన్నెలనే అదిగి చూసా
ఈ వేకువనే అదిగి చూసా
నీ జాడనే చూసి చెప్తాయేమో అని
ఈ గాలితో కబురు పంపా
మేఘాలతో కబురు పంపా
నా వేధనే నీకు వివరించాలి అని
ఈ కాలంపైన కత్తి దుయ్యాలనుంది
నిన్ను ఇంకా దాచిపెట్టినందుకు
నా దేహంపైన మట్టి పొయ్యలనుండి
నాకు నీతో రాసిపెట్టినాడు
చిలక ఓ రామచిలక ఆ ఆ
ఊ ఊ రామచైలకా ఆ ఆ
కన్నీటి సంద్రంలోన
కాంతిపాపే జారిపోధా
కాసేపు నిన్ను చూడకుంటే
యేవే యెవరి నిన్నటి కలలు
లేవు లేవులే
నా చిన్ని గుండెల్లోనా
ఎండమావి చేరిపోదా
నీ నవ్వే ఏంటి ఇది
ఇంతటి బరువు మోయలెనులే
వెల్తున్న వెల్తున్న ధూరమ్గ వెళుతున్న
వెళ్ళాలని లేకున్నా భారంగా వెళ్తున్నా
నువ్వెంత రమ్మన్నా రాలేను అంటున్న
నేనంటూ ఏమైన నువ్వు క్షేమంగుంటే
చాలనుకుంటున్నా
చిలక ఓ రామచిలక ఆ
నా మనసే నీకు ఎపుడో ఇచ్చాను గనకా
చిలకా ఓ రామచిలక
జాతా రావొద్దంటే అలుపే ఒంటరి నడక
Comments are closed.
Add Comment